top of page

కోర్టు ఆవరణలో స్వచ్ఛత హే సేవా కార్యక్రమం

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 2, 2023
  • 1 min read

కోర్టు ఆవరణలో స్వచ్ఛత హే సేవా కార్యక్రమం

కోర్టు ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమంలో న్యాయ మూర్తి

నందలూరు మండలం జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో స్వచ్ఛత హే సేవా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాలు మేరకు నిర్వహించడం జరిగింది. మండల లీగల్ సర్వీస్ చైర్మన్ మరియు జూనియర్ న్యాయమూర్తి కే. లతా తమ సిబ్బంది, న్యాయవాదులు తో కలసి కోర్టు ఆవరణలో పరిశుభ్రత, పరిరక్షణ పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు, పోలీసులు, కోర్టు సిబ్బంది పీఎల్వీలు, పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page