top of page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 26, 2022
  • 1 min read

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఫ్యాడింది ఆంజనేయస్వామి గుడి వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి, మృతుడి వద్ద లభించిన ఆధార్ ప్రకారం ఎస్. రామాంజి అని తెలుస్తోంది, కాగా మృతిగి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page