top of page

మైసూరు వారి పల్లి మాజీ సర్పంచ్ దారుణ హత్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 15, 2022
  • 1 min read

మైసూరు వారి పల్లి మాజీ సర్పంచ్ దారుణ హత్య.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలోని మైసూరు వారి పల్లి లో దారుణ హత్య చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం మాజీ సర్పంచ్ దివిటి మోహన్ తన ఇంటి ముందు ఆరు బయట కూర్చుని ఉండగా గుర్తు తెలియని వారు వేటకొడవలితో కిరాతకంగా దాడి చేశారు. అంతట ప్రభుత్వాసుపత్రి తరలించగా మృతి చెందినట్లు సమాచారం. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page