top of page

తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 8, 2022
  • 1 min read

తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్య.

తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ నార్త్ మాడ స్ట్రీట్ లో ఉన్న ప్రైవేటు లాడ్జిలో ఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు కి చెందిన అనుషా, హైదరాబాద్ కు చెందిన కృష్ణారావుగా గుర్తించిన పోలీసులు. ఏడాది క్రితం పోసి బాబుకు అనూషాను ఇచ్చి వివాహం చేసిన కుటుంబ సభ్యులు. ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని భావిస్తున్న పోలీసులు. ఈనెల మూడో తేదీ తూర్పు గోదావరి జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్లో అనూష పై మిస్సింగ్ కేసు నమోదు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page