top of page

తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని!

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 7, 2022
  • 1 min read

కడప జిల్లా, తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది గండికోట కొనేరులో దూకి నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న యువకుడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు జమ్మలమడుగు పట్టణానికి చెందిన జాన్ బాబు (20) గా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు, ఫైర్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page