గంజాయి సేవిస్తున్న విద్యార్ధులు
- VOICE OF HERALD

- Feb 19, 2022
- 1 min read
కృష్ణజిల్లా, మచిలీపట్నంలో జగన్నాథపురంలో జోరుగా సాగుతున్న గంజాయి, గంజాయి సేవిస్తున్న విద్యార్ధులు సమాచారంతో సంఘటనా స్థలానికి పోలీసులు. జగన్నాథపురం రైసుమిల్లు వెనకాల ఖాళీ స్థలంలో గంజాయి సేవిస్తున్న విద్యార్ధులు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమాచారం తెలుసుకుని పారిపోయిన స్టూడెంట్స్. విద్యార్థులను వెంబడించి పట్టుకుని ఒకర్ని అదుపులోకి తీసుకున్న ఎస్సై అనూష.



Comments