ఐదవ అంతస్తు నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య
- VOICE OF HERALD

- Mar 26, 2022
- 1 min read
తిరుపతి, ఐదవ అంతస్తు నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య. తిరుపతి వెస్ట్ చర్చ్ సమీపంలోని బీసీ హాస్టల్ వద్ద ఘటన. చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని భీమ గాని పల్లి కు చెందిన నాగేంద్ర కుమార్ గా పోలీసులు గుర్తింపు. ప్రేమించిన అమ్మాయి దూరమవుతుందని మనస్థాపానికి గురై ఆత్మహత్య. విశ్వనాథ్, రేణుక దంపతుల ఒక్కగా నొక్క మగ సంతానం. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ వి యూనివర్సిటీ ఎస్ ఐ మధుసూదన్.




Comments