top of page

జూన్ 2 నుంచి ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

  • Writer: EDITOR
    EDITOR
  • May 27, 2023
  • 1 min read

జూన్ 2 నుంచి ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. జూన్ 2వ తేదీ నుంచి ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు పేర్కొన్నారు. ప్ర‌తి రోజు ఉద‌యం 9:30 గంట‌ల‌కు నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు ఈ ప‌రీక్షలు కొన‌సాగ‌నున్నాయి. మే 6వ తేదీన ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. 72.26 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది.

అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్..


జూన్ 2 – ఫ‌స్ట్ లాంగ్వేజ్

జూన్ 3 – సెకండ్ లాంగ్వేజ్

జూన్ 5 – ఇంగ్లీష్‌

జూన్ 6 – మ్యాథ్స్

జూన్ 7 – సైన్స్

జూన్ 8 – సోష‌ల్ స్ట‌డీస్

జూన్ 9 – ఫ‌స్ట్ లాంగ్వేజ్ పేప‌ర్ -2 (కంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 1

జూన్ 10 – ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 2


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page