top of page

భారత సముద్ర జలాల్లో విదేశీ నౌక

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 15, 2022
  • 1 min read

గుంటూరు, నిజాంపట్నం హార్బర్ కు సుమారు 4 కిలోమీటర్లు సముద్రంలో ఇరుక్కుపోయిన శ్రీలంక బోటు, శ్రీలంకకు చెందిన బోటును ఒడ్డుకు తెచ్చేందుకు యత్నిస్తున్న మెరైన్ పోలీసులు. బోటులో చేపల వేటకు ఉపయోగించే వలలు లభ్యం. నిన్న చేసిన ప్రయత్నాలు ఫలించక పోవటంతో పెద్ద బోట్లతో సముద్రంలోకి వెళ్ళిన మెరైన్, కోస్ట్ గార్డ్ పోలీసులు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page