top of page

జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫలితాలలో శ్రీవిద్య విజయభేరి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 18
  • 1 min read

Updated: Jun 19

జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫలితాలలో శ్రీవిద్య విజయభేరి

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులతో శ్రీవిద్య యాజమాన్యం, అధ్యాపక బృందం
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులతో శ్రీవిద్య యాజమాన్యం, అధ్యాపక బృందం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు, స్థానిక సూపర్ బజార్ రోడ్డులో ఉన్న శ్రీవిద్య జూనియర్ కళాశాల విద్యార్థులు గురువారం విడుదల చేసిన జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలలో ఎంపీసీ మరియు బైపీసీ గ్రూపులలో అత్యధిక మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఇంతటి ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ కే ఓ వి రమణ రావు, డైరెక్టర్ మలిశెట్టి రామ్మోహన్ రావు, అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు. జూనియర్ ఎంపీసీ భాగంలో అత్యధికంగా 466 మార్కులు, బైపిసి విభాగం నందు 450 మార్కులు, సెకండ్ ఇయర్ బైపిసి విభాగంలో 990 మార్కులు, ఎంపీసీ నందు 994 మార్కులతో రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అత్యధిక మార్కులు సాధించినట్లు కళాశాల యాజమాన్యం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page