top of page

శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా. బి.ఎస్‌. రావు కన్నుమూత

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 13, 2023
  • 1 min read

శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా. బి.ఎస్‌. రావు కన్నుమూత

శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా.బి.ఎస్‌. రావు కన్నుమూశారు. ప్రమాదవశాత్తు ఆయన బాత్‌రూమ్‌ జారిపడటంతో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ బి.ఎస్‌. రావును అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో తుది శ్వాసం విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని విజయవాడకు తరలించనున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page