top of page

సెబ్(SEB) సి.ఐ ఏం. సుకన్య సస్పెండ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 24, 2022
  • 1 min read

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ సెబ్ సి ఐ. ఏం. సుకన్య ను సస్పెండ్. ఉలవపాడు మండలం ఆత్మకూరు లో గుట్కా అమ్ముతున్న వ్యక్తి నుంచి కార్యాలయంలో పనిచేస్తున్నా కంప్యూటర్ అపరేటర్ కు ఫోన్ పే ద్వారా 10 వేల రూపాయలు చేయించారు. ఈ విషయం ఉన్నతాధికారులకి పిర్యాదు పోవడంతో సిబ్బంది నీ విచారణ జరిపి నిన్న రాత్రి సస్పెండ్ చేయడం జరిగింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page