స్కూలు బస్సులో మంటలు
- EDITOR

- Dec 23, 2021
- 1 min read
గుంటూరు జిల్లా, తాడేపల్లి
తుళ్లూరుకు చెందిన ఓ స్కూలు బస్సులో మంటలు
ఉండవల్లి సెంటర్ రహదారిలో స్కూలు బస్సులో ఆకస్మాత్తుగా మంటలు భారీగా అలుముకున్న పొగ
డ్రైవర్ అప్రమత్తం అవటంతో తప్పిన పెను ప్రమాదం
స్థానికుల సహకారంతో మంటలు అదుపు చేసిన డ్రైవరు
స్కూల్ బస్సు లో పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు


Comments