సగర సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిస్కార్
- VOICE OF HERALD

- Jan 6, 2022
- 1 min read
కడపజిల్లా సగర సంఘము నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా సగర సంఘము కార్యాలయంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు, సలహాదారుడు పంజగల పెద్ద చండ్రయుడు సగర, జోడు విశ్వ ప్రసాద్ సగర, సగర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పర మురళీ సగర, జిల్లా అధ్యక్షుడు మాదాసు మురళీ సగర లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సర ము లో సగర కులస్థులందరూ అన్ని రంగాల్లో ముందుకు వచ్చి వారికి విజయం చేకూర్చి అనుకున్న కోరికలు నెరేవేర్చేలని కుల దైవం శ్రీరామచంద్రుడు ని ప్రార్థిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కటారు వెంకటేశ్వరులు, రాజువారి వెంకటసుబ్బయ్య ,కార్యదర్సులు మోగిలి రామచంద్ర, రమణయ్య , ప్రొద్దుటూరు, మైదుకూరు , జమ్మలమడుగు నియెజకవర్గ అధ్యక్షులు పేట వెంకటరమణ, మోగిలి రామాంజనేయులు, ఎక్కలూరు విశ్వం, యువజన జిల్లా కార్యదర్శి ఎక్కలూరు సురేష్, మీసాల మునిరాజు, సుబ్బయ్య, నాయకులు పొన్న పరమేశ్వర ,మజ్జరి కృష్ణా, ఉల్లికంటి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉప్పర శ్రీధర్ , ఉప్పర మురళీ ప్రచురించిన శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి చిత్రపటం ను ఆవిష్కరించారు.


Comments