top of page

హృదయ విదారకమైన సంఘటన

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 10, 2023
  • 1 min read

హృదయ విదారకమైన సంఘటన

భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని వందల కిలోమీటర్లు ప్రయాణం. ఏపీ లో దారుణమైన సంఘటన, ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కోరాపుట్‌లోని తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని ఇంటికి వెళ్తున్న దృశ్యాలు, నిరుపేద గిరిజనులు వైద్యం కోసం వైజాగ్ వచ్చిన భార్య,భర్త. ట్రీట్మెంట్ తీసుకొని ఆటో లో ఇంటికి వెళ్తున్న సమయంలో మృతి చెందిన భార్య. రోడ్డు మధ్యలోనే మృతదేహాన్ని వదిలేసిన వెళ్లిన ఆటో డ్రైవర్. చేసేది ఏమీ లేక వందల కిలోమీటర్లు మృత దేహాన్ని మోస్తూ ఏపీ పోలీస్ కంట పడ్డ భర్త. విషయం తెలుసుకున్న విజయనగరం రూరల్ సీఐ తన సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page