top of page

నిజాయితీ చాటుకున్న సచివాలయ మహిళా పోలీసు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2022
  • 1 min read

సచివాలయ మహిళా పోలీసు నిజాయతీ చాటుకున్నారు.. డ్యూటికి వస్తున్న సమయంలో తనకు దొరికిన పర్సును సంతపేట సిఐ అన్వర్ భాషకు అప్పగించారు.. 48వ డివిజన్ సచివాలయంలో ఉమెన్ ప్రొటెక్షన్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేహాలత మరియు అనురాధ డ్యూటికి వస్తుండగా.. ఆమెకు దర్గామిట్టా పీఎస్ పరిధిలో పర్స్ దొరికింది.. అందులో 1000 రూపాయల నగదుతో పాటు ATM, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి.. దింతో ఆమె ఆ పర్స్ లో ఉన్న వివరాలు ఆధారంగా బాధితునికి ఫోన్ చేసి.. సంతపేట సీఐ అన్వర్ భాషకు పర్సు అందించింది.. సీఐ ఆమె సమక్షంలోనే బాధితునికి పర్సు అప్పగించారు.. దింతో బాధితుడు ఆమెకు, సిఐ కి కృతజ్ఞతలు తెలిపారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page