ప్రొద్దుటూరు లో ముమ్మరంగా వాహన తనిఖీలు
- VOICE OF HERALD

- Jan 22, 2022
- 1 min read
Updated: Jan 23, 2022
కడప జిల్లా, ప్రొద్దుటూరులో RTO వీరరాజు ఆధ్వర్యంలో ఆకస్మిక తనికీలు, పట్టణంలోని అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను క్షుణ్ణంగా అన్ని రికార్డులు పరిశీలించిన RTO, ఓవర్ లోడ్, పర్మిట్ ఎక్ఫ్పయిరీ ఉన్న లారీలను కేసు వ్రాసి సీజ్ చేసి వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు, మొత్తం మీద 2 వాహనాలను సీజ్ చేసి దాదాపు తొంభై వేల రూపాయల అపరాధ రుసుము వసూలు చేశారు.



Comments