top of page

శ్రీ ఆంజనేయస్వామి గుడిలో చిరంజీవి పేరు మీద ప్రత్యేక పూజలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 53 minutes ago
  • 1 min read

శ్రీ ఆంజనేయస్వామి గుడిలో చిరంజీవి పేరు మీద ప్రత్యేక పూజలు

ప్రోద్దటూరు, పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్స వాలు భాగంగా నేటి ఉదయం స్థానిక పాత మార్కెట్ ఆంజనేయస్వామి గుడిలో చిరంజీవి పెరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. తమ అభిమాన నటుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు, మరియు మధు స్వామి, మెగా అభిమానులు, మధు చిరు రాయల్,షరీఫ్ టైర్స్, రాము, బాబు రావు, చెన్న రవి, బియ్యం కేశవ, నంద మెగా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page