top of page

ఆర్.టి.సి బస్సు ఆటో ఢీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 28, 2021
  • 1 min read

కడప జిల్లా, ఎర్రగుంట్ల

ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం వద్ద ప్రొద్దటూరు ఆర్.టి.సి డిపోకు చెందిన కమలాపురం - కడప బస్సు ఈ ఉదయం పోట్లదుర్తి గ్రామము వద్ద ఎదురుగా ప్యాసెంజర్స్ తో వస్తున్న ఆటోను ఢీకొంది, ఈ ప్రమాదంలో బస్సులోని వారికి తేలిక పాటి గాయాలు కాగా ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి, హుఠాహుఠిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఎర్రగుంట్ల పోలీసులు క్షతగాత్రున్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page