గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం
- VOICE OF HERALD

- Jan 31, 2022
- 1 min read
అనంతపురం జిల్లా, గుత్తి మండలం తొండపాడు గ్రామ సమీపంలో కంకర మిషన్ వద్ద రెండు కంటైనర్ లారీలు ఎదురెదురుగా ఢీ కొనడం తో గోర రోడ్డు ప్రమాదం, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియరావలిసి ఉంది, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.



Comments