top of page

ఘోర రోడ్డు ప్రమాదం - ఆటోను ఢీ కొట్టిన సఫారీ

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 15, 2024
  • 1 min read

ఘోర రోడ్డు ప్రమాదం - ఆటోను ఢీ కొట్టిన సఫారీ

గాజువాక, ప్రసన్న ఆంధ్ర


మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, హెచ్ ఎస్ ఎల్ కాంప్లెక్స్ సమీపంలో ఆటోని డీ కొన్న స్కార్పియో, ఇద్దరు వ్యక్తుల తలకు తీవ్ర గాయాలు. 108 వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్ సహా ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం, స్కార్పియో వాహనం ఢీ కొన్న దాటికి గాల్లో పల్టీలు కొట్టిన ఆటో, భయభ్రాంతులకు గురైన అక్కడి ప్రజలు, ప్రమాద సమయంలో కార్ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. పోలీసుల అదుపులో స్కార్పియో వాహనం డ్రైవర్, ప్రమాదంలో గాయపడిన వారంతా రోజు కూలీలుగా గుర్తించిన పోలీసులు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరాతీస్తున్న పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page