top of page

పెండ్లిమర్రి మండలం లో ఘనంగా జరిగిన 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 26, 2022
  • 1 min read

పెండ్లిమర్రి మండలం లో ఘనంగా జరిగిన 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పెండ్లిమర్రి మండలంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు ఇటు పెండ్లిమర్రి మండలం లో ఉన్న గ్రామ సచివాలయం లోని జాతీయ జెండాను ఎగరవేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page