మహిళ దారుణ హత్య
- VOICE OF HERALD

- Jan 10, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, రేగుల్లపల్లె గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యం, వివరాల్లోకి వెళితే లక్ష్మీ అనే మహిళను ఆస్థి కోసం కడతేర్చిన బావ, ఆస్థి తగాదాల విషయంలో సొంత తమ్ముడు భార్యను చంపిన బావ, ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Comments