top of page

20 లక్షల విలువ చేసే 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 9, 2022
  • 1 min read

కడప జిల్లా, సిద్దవటం మండలం లంకమల్ల అటవీ ప్రాంతంలోని నిత్యపూజ కోన గుడికి ఉత్తరం వైపు ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఎర్రచందనం స్మగ్లర్లు. సమాచారం రావడంతో

టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు, స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఎర్రచందనం స్మగ్లర్లు పరారీ, పరారైన ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు. సుమారు 20 లక్షల విలువ చేసే 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. సమాచారం వెల్లడించిన టాస్క్ఫోర్స్ డీఎస్పీ మురళీధర్. పాల్గొన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ అలీ బాషా, టాస్క్ఫోర్స్ సిబ్బంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page