top of page

ఎర్రచందనం స్మగ్లర్ల "పుష్ప" ప్లాన్ వేశారు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 10, 2022
  • 1 min read

చంద్రగిరి, తమిళనాడు ఆర్టీసీ బస్సులో 32 మంది ఎర్రచందనం స్మగ్లర్లు. చంద్రగిరి బైపాస్ రోడ్డులో అడ్డగించిన పోలీసులు, 36 మంది స్మగ్లర్లు బస్సు దిగి పరార్ అయ్యారు, పెళ్లి బృందం గెటెప్ లో ఉన్న స్మగ్లర్లు. బస్సును స్టేషన్ కు తరలించిన పోలీసులు, తిరుపతి నుండి తమిళనాడులోని తిరుపత్తూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు. డ్రైవర్, కండెక్టర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page