top of page

రాయచోటి లో జూదమాడుతున్న నలుగురు అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 1, 2022
  • 1 min read

కడప జిల్లా, రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత రాయచోటి లో జూదమాడుతున్న నలుగురు అరెస్ట్, వారి వద్ద నుంచి రూ.2,410 నగదు స్వాధీనం చేసుకున్న రాయచోటి పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్.ఐ లు నరసింహా రెడ్డి, ఇనయతుల్లా.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page