top of page

కిడ్నాప్ కేసు చేధించిన పోలీసులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 29, 2022
  • 1 min read

కడప జిల్లా, రాజంపేట మండలం మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసు ను పోలీసులు శనివారం చేదించారు. నలుగురు వ్యక్తులు అరెస్ట్, ఒక ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ పుల్లయ్య, ఎస్సై భక్తవత్సలం వెల్లడించారు. మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page