top of page

విద్యాకుసుమానికి చేయూతనిచ్చిన దాతలు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 26, 2021
  • 1 min read

విద్యాకుసుమానికి చేయూతనిచ్చిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు,డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ, దండేపల్లి మండలం రాజంపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన శనిగారపు చిన్నయ్య,దుర్గమ్మ దంపతుల కుమారుడు శశికాంత్ కి ఐ.ఐ.టి లో ఆల్ ఇండియా 413 వ ర్యాంక్,రాష్టం లో ఎస్సి కేటగిరీలో ప్రథమ స్తానం వచ్చింది.ఉన్నత విద్య కోసం అస్సాం రాష్టం గౌహతి లో సీటు వచ్చింది.వారిది నిరుపేద కుటుంబం కావడంతో ఉన్నత చదువులకు భారంగా మారింది.నేటి విద్యాభ్యాసం ఆన్ లైన్ లో జరుగుతున్నందున .


ఉన్నత చదువుల కోసం మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని సంప్రదించగా వారి ఆర్థిక పరిస్థితి ని చూసి చలించిన ప్రేమ్ సాగర్ రావు గారు వారికి యాబై ఆరువేల(56,000/-) విలువ చేసే LAPTOP ని వారి కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు. అలాగే శశికాంత్ పై చదువులకు కూడా ప్రేమ్ సాగర్ రావు గారు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page