top of page

పులపుత్తూరులో గాలి భీభత్సం

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 9, 2022
  • 1 min read

అన్నమయ్య జిల్లా, పులపుత్తూరులో గాలి భీభత్సం, గాలికి కొట్టుకుపోయిన హరిజనవాడలోని టెంట్లు. కొందరు రేకులు కొట్టాల క్రింద నివాసం ఉండగా కొట్టుకపోయిన రేకులు. కొట్టుకుపోయిన రేకులు మనుషుల మీద పడటంతో కొందరికి గాయాలు. భయాందోళనల మధ్య పులపుత్తూరు గ్రామస్తులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page