top of page

యూ.సి.ఐ.ఎల్ ఉద్యోగి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 18, 2022
  • 1 min read

వైఎస్సార్ జిల్లా, పులివెందుల పట్టణంలోని భకారపురం లో నివసిస్తున్న యూ.సి.ఐ.ఎల్ ఉద్యోగి వడ్డారపు శంకర్( 40) అనుమానాస్పద మృతి. ఇంటి ముందు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య, ఉరి వేసుకున్న స్థలాన్ని పరిశీలించిన పోలీసులు. సంఘటన స్థలం,ఉరి వేసుకున్న తీరు అనుమానాస్పదంగా ఉందంటున్న పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page