మణిపూర్ ఘటనలు సిగ్గుచేటు - ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్
- VOICE OF HERALD

- Jul 25, 2023
- 1 min read
మణిపూర్ ఘటనలు సిగ్గుచేటు - ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
మణిపూర్ అల్లర్లు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీరాముల పేటలోని ప్రెస్ క్లబ్ నుండి పుట్టపర్తి సర్కిల్ వరకు ప్రొద్దుటూరు పాత్రికేయులు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://youtu.be/MLyb7b_saRI




Comments