top of page

ప్రొద్దటూరు లో 13 మంది మట్కా రాయుళ్ల అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 24, 2022
  • 1 min read

కడప జిల్లా SP ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు రురల్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీదేవి ఫంక్షన్ హాల్ వెనుక వైపు ఉదయం 10 గంటలకు సయ్యద్ అలీ షేర్ ను పట్టుకొని అతని వద్ద నుండి మట్కా స్లిప్పులు దానికి సంబంధించి 2,26,000 రూపాయల రుసుము, అలాగే నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం హ్యాపీ హోమ్ వెనుక భాగాన మరో 12 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి విచారించగా సులభంగా డబ్బు సంపాదన కొరకు వీరందరూ మట్కా జూదం నిర్వహిస్తున్నారని ఇతర రాష్ట్రాలకు చెందిన NDPL మద్యం అమ్ముతున్నారని తెలిపారు, వీరి వద్ద నుండి 4,00,810 రూపాయల నగదు మట్కా స్లిప్పులు స్వాధీన పరచుకున్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ బి మధుసూదన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సీజ్ చేసిన డబ్బు 6,26,810 కాగా, సెల్ ఫోన్లు 15, మట్కా స్లిప్పులు 26, కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం ప్యాకెట్లు 28, బాల్ పెన్నులు 15.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page