top of page

ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే వరద

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 4, 2024
  • 1 min read

ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే వరద

కడప జిల్లా, ప్రొద్దుటూరు


దసరా ఉత్సవాల సందర్భంగా స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన "శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియార్. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. సీఎం సురేష్ నాయుడు మాట్లాడుతూ, ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులు మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page