మంత్రాలయంలో పోట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
- VOICE OF HERALD

- Mar 16, 2022
- 1 min read

కర్నూలు జిల్లా, మంత్రాలయం ఆర్యవైశ్య సంఘం హక్కుల సాధన సమితి మండలాధ్యక్షులు వెంకటేష్ శెట్టి, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ నరణాయన శెట్టి ఆధ్వర్యంలో అమరజీవి పోట్టిశ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుంచి శ్రీ మఠం, రాఘవేంద్ర సర్కిల్ మీదుగా పోట్టి శ్రీ రాములు చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Comments