top of page

రాజంపేటలో పోలీసు వెల్ఫేర్ కాంటీన్ ప్రారంభం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 31, 2022
  • 1 min read

రాజంపేట పట్టణంలో పోలీసు వెల్ఫేర్ కాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి, రాజంపేట శాసనసబసభ్యులు మేడా.మల్లికార్జున రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా SP అన్బురాజన్ IPS, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోల.శ్రీనివాసులు రెడ్డి, DSP, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్రి. రవి మరియు నాయకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page