కడపలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
- VOICE OF HERALD

- Oct 21, 2022
- 1 min read
కడప జిల్లా
కడపలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలతో నివాళులర్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సోలమన్ రాజు, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్. విధి నిర్వహణలో పోలీసులు, సిబ్బంది అందించిన సేవల ఛాయచిత్ర ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సోలమన్ రాజు, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు. అమరులైనటువంటి పోలీసు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది అని అన్నారు.





Comments