top of page

పి.ఎం కిసాన్ క్రెడిట్ కార్డులపై రైతులకు అవగాహన సదస్సు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 25, 2022
  • 1 min read

ఈ రోజు అనగా 25-04-2022, సోమవారం మంత్రాలయం గ్రామ సచివాలయం 3 నందు మంచాల 1, 2, 3 రైతు భరోసకు సంబంధించిన Pm కిసాన్ క్రెడిట్ కార్డులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. పి యం కిసాన్ సంబంధించి మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ కిసాన్ క్రెడిట్ యెక్క ఉపయోగాలు, తక్కువ వడ్డీ ఋణాలు గురించి చెప్పడం జరిగింది, అలాగే పంట రుణాలు, వడ్డీ కూడా తక్కువ ఉంటుందని చెప్పారు. బ్యాంకు అధికారుల ఋణాలుకు సంబంధించిన రెన్యూవల్ గురించి క్లుప్తంగా వివరించారు. పశుసంవర్ధక అధికారి మాట్లాడుతూ పశువులు ఉన్న ప్రతి రైతు కూడా కిసాన్ క్రెడిట్ చేయించుకోవాలి అని చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి ఫీల్డ్ ఆఫిసర్ పురుషోత్తం, వెటర్నరీ డాక్టర్ అశోక్, ఎఇఓ నరసింహ, వీఎఎలు మరియు మండల వ్యవసాయ సలహామండలి సభ్యులు మలికార్జున, గోపి స్వామి, రైతులు పాల్గొన్నారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page