top of page

ఫోన్ పే వాడుతున్న వారికి సూపర్ న్యూస్

Writer: EDITOR
EDITOR
May 5, 2023
1 min read

ఫోన్ పే వాడుతున్న వారికి సూపర్ న్యూస్

యూజర్లకు ఫోన్ పే గుడ్ న్యూస్ చెప్పింది. మరింత సులభతర లావాదేవీలే లక్ష్యంగా కొత్త UPI లైట్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. దీని ద్వారా రూ.200లోపు చెల్లింపులకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒక్క క్లిక్తో నగదు బదిలీ చేయొచ్చని, సురక్షిత లావాదేవీలతోపాటు సమయం చాలా ఆదా అవుతుందని తెలిపింది. ఈ ఫీచర్ కోసం యూజర్లు తమ ఫోన్ పే యాప్ను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page