top of page

రైలు కిందపడి వ్యక్తి మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 25, 2023
  • 1 min read

రైలు కిందపడి వ్యక్తి మృతి

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


శనివారం రైల్వే స్టేషన్ వద్ద షఫీ (54) అనే వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు ఆకులు వీధికి చెందిన వ్యక్తి అని సమాచారం. ప్రమాదవశాత్తు మృతి చెందాడా.!, ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page