top of page

ఆర్టీసీ బస్సులో మాస్క్ ధరించని వారికి 50రూ జరిమానా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 9, 2022
  • 1 min read

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో

బస్సులో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని లేనిపక్షంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఒక్కొక్కరికి 50 రూపాయలు ఫైన్ వేయబడుతుంది.గమనించగలరు. ప్రయాణ సమయంలో మీకు మాస్కు ఉన్నప్పటికీ మీ పక్క వారికి మాస్క్ లేకపోతే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కనుక ఎవరైనా మాస్కు ధరించకపోతే వెంటనే కండక్టర్ కి తెలియజేయగలరని బస్సుల్లో ప్రయాణించే వారిని ఆర్టీసీ కోరింది.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page