top of page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 23, 2022
  • 1 min read

కడప జిల్లా, కమలాపురం మండల పరిధిలోని పందిళ్లపల్లె వద్ద కారు స్కూటర్ డీ ఇద్దరికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులు పందిళ్ల పల్లె కు చెందిన మాజీ సర్పంచ్ సుబ్బిరెడ్డి పరిస్థితి విషమం, మరో వ్యక్తి రాజుపాలెం కు చెందిన రమణారెడ్డి కి స్వల్ప గాయాలు. హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు. చికిత్స పొందుతూ మాజీ సర్పంచ్ సుబ్బిరెడ్డి మృతి. సుబ్బిరెడ్డి మృతి కి సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page