top of page

యువకుడి ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 24, 2022
  • 1 min read

ప్రకాశంజిల్లా


యువకుడి ప్రాణం తీసిన ఆన్ లైన్ గేమ్.

ఆన్లైన్ గేమ్ సంస్థకు బకాయిలు చెల్లించలేక మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు.. ఆన్లైన్ గేమ్ సందర్భంగా సంస్థకు రెండు లక్షలు బకాయి పడ్డ యువకుడు లింగాల చెన్న కృష్ణ (19).. ఆన్లైన్ గేమ్ సంస్థ ఒత్తిడి భరించలేక రూ.1.60 లక్షలు చెల్లించిన యువకుడి తల్లిదండ్రులు..మరో రూ.40 వేల బకాయి కోసం యువకుడిని తీవ్రంగా వేధించిన ఆన్లైన్ గేమ్ సంస్థ..

బకాయి చెల్లించలేక, ఒత్తిడిని తట్టుకోలేక చెన్న కృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్య..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు..ప్రభుత్వాలు ఆన్లైన్ గేమ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page