top of page

358 చేరుకున్న ఒమిక్రాన్ కేసులు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 24, 2021
  • 1 min read

358 చేరుకున్న ఒమిక్రాన్ కేసులు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ


దేశంలో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నాటికి దేశంలో 358 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.


దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో కలిపి నేటికి 358 మొత్తం ఒమిక్రాన్ కేసులు అయ్యాయని, 144 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page