top of page

బ్లాక్ మార్కెట్ లో ఎన్టీఆర్ కాయిన్

  • Writer: EDITOR
    EDITOR
  • Aug 31, 2023
  • 1 min read

బ్లాక్ మార్కెట్ లో ఎన్టీఆర్ కాయిన్

ఎన్టీఆర్ 100 రూపాయల కాయన్ను బ్లాక్ మార్కెట్లో 1000 నుండి 10000 వరకు దేశ విదేశాల్లో ఉన్నఎ న్టీఆర్ అభిమానులకు అమ్ముకుంటున్న కరెన్సీ మాఫియా


గత మూడు రోజుల క్రితం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరి సమక్షంలో రిలీజ్ కాబడిన ఎన్టీఆర్ ₹100 కాయను కరెన్సీ మాఫియా దేశ విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు ₹1000 నుండి ₹10000 రూపాయల వరకు పెద్ద ఎత్తున ముందుగానే బ్లాక్ చేసి అమ్ముతున్నట్లు దేశ విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానుల మరియు ప్రజానీకం విశ్వసనీయ సమాచారం కాయన్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోకుండా కోట్ల సంఖ్యలో రిజర్వ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం ముదిరిస్తేనే గాని సమస్య పరిష్కారం కాదని స్థానిక సర్వేలో తేలింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page