ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న 68 మంది వాలంటీర్లకు "షోకాజ్" నోటీసులు
- VOICE OF HERALD

- Jan 8, 2022
- 1 min read
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మేజర్ గ్రామపంచాయితీలో గల నాలుగు గ్రామ సచివాలయాల్లో పనిచేసే 110మంది వాలంటీర్లలో, 68మంది వాలంటీర్లు విధులను సక్రమంగా నిర్వహించక పోవటం,అదికారులు నిర్వహించే సమావేశాలకు రావటం లేదనే కారణంతో షోకాజ్ నోటీస్ లు జారీచేసిన, యర్రగొండపాలెం పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి. షోకాజ్ నోటీసులకు స్పందిచకపోతే ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకొంటామని పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అన్నారు.


Comments