top of page

కొరముట్లని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట నూతన ఆర్డిఓ

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 19, 2022
  • 1 min read

కొరముట్లని మర్యాదపూర్వకంగా కలిసిన రాజంపేట నూతన ఆర్డిఓ కోదండరామిరెడ్డి.

రాజంపేట నూతన ఆర్డిఓ గా బాధ్యతలు చేపట్టిన కోదండరామిరెడ్డి ఈ రోజు ఉదయం ప్రభుత్వ విప్ రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ను రైల్వే కోడూరు లోని వైసీపీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తదుపరి పలు విషయాలపై చర్చించారు.


ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు మండల కన్వీనర్ సుధాకర్ రాజు, సి ఐ విశ్వనాధ రెడ్డి, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page