top of page

అర్బన్ పోలీస్ స్టేషన్ కు నూతన బ్లూ కోల్టు ద్విచక్ర వాహనాలు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 2, 2023
  • 1 min read

అర్బన్ పోలీస్ స్టేషన్ కు నూతన బ్లూ కోల్టు ద్విచక్ర వాహనాలు

ద్విచక్ర వాహనాలతో సీఐ నరసింహారావు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


పట్టణ ప్రజల భద్రత దృష్ట్యా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అర్బన్ పోలీస్ స్టేషన్ కు రెండు నూతన బ్లూ కోల్డ్ ద్విచక్ర వాహనాలు మంజూరయ్యాయని అర్బన్ సీఐ నరసింహారావు తెలియజేశారు. డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు వాహనాలను గురువారం నుంచి వినియోగించి పట్టణంలో గస్తీ పెంచడం జరుగుతుందని ఆయన అన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page