నూతన డీజీపీ గా రాజేంద్రనాథ్ రెడ్డి
- VOICE OF HERALD

- Feb 19, 2022
- 1 min read
నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కామెంట్స్ :
డీజీపీగా నన్ను ఎంచుకున్న సీఎం జగన్ కు ధన్యవాదాలు.
ప్రజా విశ్వాసం పోలీసులకు ఎప్పుడూ శిరోధార్యమే.
జిల్లా ఎస్పీలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలి.
పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుంది.
ప్రజల నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుంది.
ఎవరు తప్పుచేసినా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి



Comments