మద్యం మత్తులో హైవే క్రాసింగ్ వద్ద రోడ్డు ప్రమాదం
- VOICE OF HERALD

- Jan 23, 2022
- 1 min read
నెల్లూరు సుందరయ్య కాలనీ వద్ద రెండు బైకులు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం, నెల్లూరు సుందరయ్య కాలనీ హైవే క్రాసింగ్ వద్ద సులూరుపేట నుంచి నెల్లూరు వైపు వస్తున్న దంపతులను అదే మార్గం గుండా వెనుక వైపు నుంచి వస్తున్న మరొక బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది వెనుక వైపు నుంచి వస్తున్న వ్యక్తి. మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.




Comments