top of page

నెల్లూరు ఏఎస్ పేటలో దారుణం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 28, 2022
  • 1 min read

నెల్లూరు: ఏఎస్ పేటలో దారుణం, మతిస్థిమితం లేని వారు ఉంటున్న ఇంటిలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. హైదరాబాద్ కు చెందిన ఫాతిమా ముష్రఫ్ అనే మతిస్థిమితం లేని మహిళ సజీవ దహనం, పలువురికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు.

ప్రమాదంపై పలు అనుమానాలు, గ్రామంలో ప్రసిద్ధిగాంచిన దర్గా ఉండడంతో మతిస్థిమితం లేని వారిని తీసుకుని వచ్చి వదిలిపెట్టి వెళుతున్న కుటుంబ సభ్యులు. వారి బాగోగులు చూసుకునేందుకు అనధికారికంగా విచ్చలవిడిగా గ్రామంలో వెలసిన సంరక్షణ కేంద్రాలు. బాధితుల కుటుంబాలను నుండి నెల నెల వేలకు వేలు డబ్బులు తీసుకొని మతిస్థిమితం లేని వారినీ బజారులో విడిచి పెడుతున్న నిర్వాహకులు. ఘటనపై విచారణ చేపడుతున్న పోలీసులు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page